Manchu Family:మంచు ఫ్యామిలీకి షాక్ ఇచ్చిన సీపీ.. ఏడాదిపాటు బైండోవర్!
మంచు ఫ్యామిలీ ఫైట్‌పై రాచకొండ సీపీ సుధీర్ బాబు స్పందించారు. మోహన్ బాబు కుటుంబ గొడవ వారి వ్యక్తిగతమని చెప్పారు. మంచు మనోజ్ ను ఏడాదిపాటు బైండోవర్ చేశామన్నారు. తెలుగు రాష్ట్రాల్లో సినీ సెలబ్రిటీలనుంచి బైండోవర్ తీసుకోవడం ఇదే తొలిసారి అన్నారు.