Food Poison: ప్రభుత్వ హాస్టల్లో ఫుడ్ పాయిజన్..30 మంది విద్యార్థినులకు అస్వస్థత..!!
రంగారెడ్డి జిల్లాలోని ఓ ప్రభుత్వ హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ అయ్యింది. ఈ ఆహారం తిన్న 30మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిని వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
/rtv/media/media_files/2025/10/30/couple-commits-suicide-2025-10-30-07-44-50.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/FOOD-POISONING-jpg.webp)