బ్యాంకు ఉద్యోగిని కాళ్లు, చేతులు కట్టేసి.. |Bank Employee |RTV
బ్యాంకు ఉద్యోగిని కాళ్లు, చేతులు కట్టేసి.. |Bank Employee | A person claimed to be bank Manager gets brutally killed in Warangal and this news goes viral | RTV
బ్యాంకు ఉద్యోగిని కాళ్లు, చేతులు కట్టేసి.. |Bank Employee | A person claimed to be bank Manager gets brutally killed in Warangal and this news goes viral | RTV
నిజామాబాద్ నగరంలోని శివాజీనగర్ యూనియన్ బ్యాంక్‌లో అజయ్‌కుమార్ సీనియర్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.మేనేజర్ పలువురు ఖాతాదారుల వద్ద అప్పులు చేయడమే కాకుండా 30 మందికి లోన్లు మంజూరు చేశాడు.బాధితులు ఇచ్చిన వివరాల ప్రకారం రూ. 5 కోట్లతో మేనేజర్ పరార్ అయినట్లు సమాచారం.
కన్నడ హీరో దర్శన్ కు మరో ఊహించని షాక్ తగిలింది. ఇప్పటికే రేణుకాస్వామి హత్యకేసు రోజుకో మలుపు తిరుగుతుండగా.. తాజాగా దర్శన్ మేనేజర్ శ్రీధర్ ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. శ్రీధర్ ఆత్మహత్య, రేణుకస్వామి హత్యకు ఏదైనా లింక్ ఉందా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.