Delhi : 108 డిగ్రీల జ్వరంతో వ్యక్తి మృతి.. హడలిపోతున్న జనం!
బిహార్‌కు చెందిన ఓ 40 ఏళ్ల వ్యక్తి.. రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో చికిత్స పొందతూ బుధవారం మృతిచెందాడు. అస్వస్థతతో సోమవారం రాత్రి ఆస్పత్రిలో చేరిన అతడికి జ్వరం 108 డిగ్రీలు దాటిందని వైద్యులు పేర్కొన్నారు.
/rtv/media/media_files/2025/05/30/U1EIH0rm0jXlOFAmSo8E.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/Kamareddy_-A-man-was-brutally-murdered-in-Sirpur.-The-reason-was-extramarital-affair-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/birdflu-jpg.webp)