Mamitha Baiju: బంపరాఫర్ కొట్టేసిన ప్రేమలు బ్యూటీ.. హీరో ఎవరో తెలుసా..?
ప్రేమలు చిత్రంతో యూత్ కలల రాణిగా మారింది మళయాళీ బ్యూటీ మమిత బైజూ. అందం, అభినయంతో మెప్పించిన ఈ భామకు మంచి అవకాశాలు వస్తున్నాయి. తాజాగా తమిళంలో ఓ ప్రాజెక్ట్ ఓకే చేసింది ఈ బ్యూటీ. కీర్తిశ్వరన్ దర్శకత్వంలో ప్రదీప్ రంగనాథన్ తెరకెక్కనున్న మూవీలో హీరోయిన్ గా ఎంపికైంది.