Budget 2024: ప్రజలను మోసగించిన బడ్జెట్- బెంగాల్ సిఎం మమత బెనర్జీ
కేంద్రం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జి తీవ్ర విమర్శలు చేశారు. ఈ బడ్జెట్ పూర్తిగా రాజకీయ పక్షపాత వైఖరితో కూడిన బడ్జెట్ అని ఆమె మండిపడ్డారు.
/rtv/media/media_files/2025/04/15/dMFcGyGEEpBMGRTxMuTs.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/mamatha-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-9-9.jpg)