రాజకీయాలు Bhatti Vikramarka : డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఇంట్లో విషాదం.. ఆయన సోదరుడు మృతి..! తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన సోదరుడు భట్టి వెంకటేశ్వర్లు మృతి చెందారు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన ఇవాళ మరణించారు. మూడు నెలలుగా ఆయన కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్టు బంధువులు తెలిపారు. By Jyoshna Sappogula 13 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Revanth Reddy : 2లక్షల ఉద్యోగాలిస్తాం.. రేవంత్‌రెడ్డి సంచలన హామీ! డిసెంబరు 2024 నాటికి తెలంగాణలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలన్న టార్గెట్‌తో తెలంగాణ ప్రభుత్వం వేగంగా అడుగులేస్తోంది. 2లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్‌దేనని రేవంత్ చెప్పారు. ఇక త్వరలోనే 15 వేల పోలీస్ ఉద్యోగాల నియామకానికి జీవో విడుదల చేస్తామని తెలిపారు By Trinath 07 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth Reddy: రేపు ఢిల్లీకి రేవంత్ రెడ్డి.. ప్రధానితో మీటింగ్ తో పాటు సీఎం షెడ్యూల్ ఇదే! సీఎం రేవంత్ రెడ్డి రేపు మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు సాయంత్రం 4.30 గంటలకు ప్రధాని మోదీతో సీఎం భేటీ కానున్నట్లు తెలుస్తోంది. అనంతరం హైకమాండ్ పెద్దలతో సమావేశమై నామినేటెడ్ పోస్టులు, ఎమ్మెల్సీ పదవుల భర్తీతో పాటు మంత్రివర్గ విస్తరణపై చర్చించనున్నట్లు సమాచారం. By Nikhil 25 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Revanth Reddy: రేవంతే ముఖ్యమంత్రి!.. డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క? తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నియామకం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. అధిష్టానం రేవంత్ వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. భట్టి విక్రమార్కకు డిప్యటీ సీఎం పదవిని కట్టబెట్టనున్నట్లు తెలుస్తోంది. ప్రమాణ స్వీకారానికి రాహుల్ గాంధీ హాజరవుతారని పార్టీ నేతలు చెప్తున్నారు. By Naren Kumar 03 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TPCC: రేవంత్ రెడ్డిని సీఎం కానిస్తారా!.. నెక్స్ట్ ఆప్షన్స్ ఇవే పార్టీని శిఖరాగ్రానికి తీసుకెళ్లింది ఒకరైతే, కష్టకాలంలోనూ పార్టీని అంటిపెట్టుకుని కాపాడుకున్నది మరొకరు.. కాంగ్రెస్ అంటే తమ పార్టీ అన్న ఆత్మీయతే అందరిదీ అయినా, భావోద్వేగాలతో పాటు అందరికీ ఆమోదయోగ్యం కాగల నిర్ణయాన్ని ప్రకటించవలసిన బాధ్యత ఇప్పుడు హస్తం పార్టీ అధిష్ఠానంపై ఉంది. By Naren Kumar 03 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు దేవుడి సాక్షిగా చెప్తున్నా.. కాంగ్రెస్ గ్యారంటీల అమలుపై ‘భట్టి’ ప్రమాణం తమ పార్టీ అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలు అమలు చేసి తీరుతామన్నారు కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క. ఈ మేరకు ఆలయంలో ప్రమాణం చేసి రూ. 100 స్టాంప్ పై సంతకం చేసి మరీ ప్రజలకు హామీ ఇచ్చారు. By Naren Kumar 27 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Khammam: ఖమ్మం బరిలో దిగేదెవరు? పువ్వాడకు పోటీ ఇచ్చే నాయకులు లేరా? పోరాటాల పురిటి గడ్డ అయిన ఖమ్మం ప్రాంతానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఎందరో మహానుభావులు ఇక్కడి నుంచి పోటీ చేసి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అలాంటి నియోజకవర్గం నుంచి గత రెండు దఫాలుగా సీనియర్ నేత పువ్వాడ నాగేశ్వరరావు కుమారుడు పువ్వాడ అజయ్ కుమార్ శాసనసభ్యులుగా కొనసాగుతూ వస్తున్నారు. అంతేకాదు మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. By BalaMurali Krishna 28 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn