Maoist leader Mallojula surrenders : మావోయిస్టు అగ్రనేత మల్లోజుల లొంగుబాటు..ఆయన ఉద్యమ ప్రస్థానమిదే..
మావోయిస్టు పార్టీ అగ్రనేత, దాదాపు మావోయిస్టుల్లో రెండవ స్థానంలో చలామణి అవుతున్న మల్లోజుల వేణుగోపాల్ (Mallojula Venugopal) అలియాస్ అభయ్, అలీయాస్ సోను అజ్ఞాతాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలిశారు.
/rtv/media/media_files/2025/10/15/mallojula-venugopal-rao-2025-10-15-13-00-34.jpg)