Gandhi Bhavan : గాంధీభవన్‌లో తన్నుకున్న కాంగ్రెస్ నాయకులు
కాంగ్రెస్ పార్టీ నాయకుల ఫైటింగ్‌తో గాంధీభవన్ మరోసారి రణరంగమైంది. మలక్‌పేట్‌కు చెందిన కాంగ్రెస్ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం గొడవ జరగడంతో ఒక దశలో అక్కడ ఏం జరుగుతుంతో అర్థం కానీ పరిస్థితి ఎదురైంది. సమీర్ వలి ఉల్లాఖాన్, అక్బర్ వర్గీయుల మధ్య తొపులాట జరిగింది.