Male Health: మగవారు ఈ లక్షణాలు అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు
వేగవంతమైన జీవితంలో పురుషులు ఆరోగ్యంపై శ్రద్ధ వహించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఛాతీలో అసౌకర్యం లేదా నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, బరువులో ఆకస్మిక పెరుగుదల లేదా తగ్గుదల, జీర్ణక్రియలో మార్పులు, వెన్నునొప్పి లో సమస్యలుంటే నిర్లక్ష్యం చేయొద్దు.