Malavika mohan: భయంగా ఉంది..ధైర్యమిస్తారా అని అడుగుతున్న ముద్దుగుమ్మ!
సినిమాల్లో నటించమంటే ఎంతైనా యాక్ట్ చేస్తా కానీ..డబ్బింగ్ చెప్పేటప్పుడు మాత్రం చాలా భయంగా ఉంటుందంటోంది ముద్దుగుమ్మ మాళవికా మోహన్. ఈ విషయం గురించి చెబుతూ ఆమె సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది.