Bhimaa Teaser:ఒక్క టీజర్ తోనే అంచనాలను పెంచేసిన గోపిచంద్ భీమా
గోపిచంద్ భీమా టీజర్ రిలీజయింది. కన్నడ దర్శకుడు హర్ష డైరెక్టన్ లో తెరకెక్కుతోన్న ఈ మూవీలో గోపిచంద్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా మాస్ లుక్ లో దర్శనమిస్తున్నాడు. ధర్మాన్ని కాపాడే బ్రహ్మ రాక్షసుడిగా గోపిచంద్ ఎలివేషన్ అదిరింది. ఈ ఒక్క టీజర్ భీమా మూవీపై అంచనాలు పెంచేసింది.
/rtv/media/media_files/2025/03/24/RO4WbCsP2aWOnWoXUaCM.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-2024-01-05T200342.322-jpg.webp)