National: దుమ్ము లేపుతున్న మేక్ ఇన్ ఇండియా వస్తువులు
ఇండియాలో తయారయిన వస్తువులు ప్రపంచ వ్యాప్తంగా ఎకానమీని పెంచుతున్నాయన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. సైకిళ్ళ నుంచి డిజిటల్ పేమంట్స్ వరకు సునామీని సృష్టిస్తున్నాయని చెప్పారు.