Mahesh Babu : అనంత్ అంబానీ - రాధిక పెళ్ళికి మహేష్ బాబు.. వైరల్ అవుతున్న సూపర్ స్టార్ న్యూ లుక్!
ఈరోజు ముంబైలో జరగనున్న అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లి వేడుకలకు హీరో మహేష్ బాబు కుటుంబంతో సహా హాజరుకానున్నారు. ఈ క్రమంలోనే ఈరోజు ఉదయం భార్య నమ్రత, కూతురు సితారతో కలిసి ఎయిర్ పోర్టులో కనిపించారు. ఇందులో మహేష్ న్యూలుక్ అందరినీ ఆశ్చర్యపరిచింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-73-1.jpg)