Amrita Fadnavis: మహారాష్ట్ర సీఎం భార్య అమృత ఫడ్నవీస్ వీడియోస్స్ వైరల్
మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ముంబైలో జరిగిన ఓ ఈవెంట్లో ఆమె ధరించిన డ్రెస్ ప్రత్యేకంగా నిలిచింది. జనవరి 19న టాటా ముంబై మారతాన్తో అమృత ఫడ్నవీస్ వేసుకొచ్చిన ఫిట్నెస్ వేర్ ఆకర్షణీయంగా కనిపిస్తోంది.
/rtv/media/media_files/2025/06/13/LTrGzLqMCe8tstxERGA8.jpg)
/rtv/media/media_files/2025/01/22/1Rbm10yGZoPuAwsro7P3.jpg)