నేషనల్Maharashtra Train Accident: ఘోర రైలు ప్రమాదం.. 12 మంది మృతి మహారాష్ట్రలో జల్గావ్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. పరండా రైల్వేస్టేషన్ సమీపంలో పుష్పక్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు వస్తున్నాయని ఒకరు చైన్ లాగారు. దీంతో పలువరు ప్రయాణికులు భయంతో పక్కనున్న ట్రాక్‌పై దూకారు. వాళ్లని మరో రైలు ఢీకొనడంతో 12 మంది మృతి చెందారు. By B Aravind 22 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn