Vice Presidential election: BJP ప్లాన్ ఇదే.. C.P రాధాకృష్ణన్‌ని ఉపరాష్ట్రపతి చేయడానికి 5 కారణాలివే!
ఉపరాష్ట్రపతి అభ్యర్థి NDA ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్న P.C రాధాకృష్ణన్‌ను ప్రకటించింది. ఈ నిర్ణయం అనూహ్యమైనప్పటికీ, దీని వెనుక బీజేపీ వ్యూహాత్మక ఆలోచన ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. P.C రాధాకృష్ణన్ తమిళనాడుకు చెందిన నాయకుడు.
/rtv/media/media_files/2025/09/11/cp-radhakrishnan-2025-09-11-15-59-16.jpg)
/rtv/media/media_files/2025/08/17/modi-looking-thinking-2025-08-17-21-22-37.jpg)
/rtv/media/media_files/2025/08/17/121131231-2025-08-17-20-08-21.jpg)