కొప్రిలో దూసుకెళ్తున్న సీఎం షిండే | Eknath Shinde | RTV
కొప్రిలో దూసుకెళ్తున్న సీఎం షిండే | Maha Rashtra CM Eknath Shinde goes to top leading in Kopri Constituency and seems to get lot of support from Voters | RTV
కొప్రిలో దూసుకెళ్తున్న సీఎం షిండే | Maha Rashtra CM Eknath Shinde goes to top leading in Kopri Constituency and seems to get lot of support from Voters | RTV
కాసేపట్లో మహారాష్ట్ర ,జార్ఖండ్ లో ఓట్ల లెక్కింపు| Maharashtra | Maharashtra Poll counting is going through more Interesting phase and NDA VS UPA gets into Tug of war | RTV
మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి ముంబయిలోకి ప్రవేశించే టోల్ ప్లాజాల వద్ద లైట్మోటార్ వాహనాలకు టోల్ ఫీజు వసూలు చేయబోమని ప్రకటన చేసింది. సోమవారం అర్ధరాత్రి నుంచి ఇది అమల్లోకి రానుంది. కార్లు, ఎస్యూవీలకు ఇది వర్తించనుంది.
మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ పేరును అహల్యానగర్ గా మారుతూ నిర్ణయం తీసుకుంది. 18వ శతాబ్దపు మరాఠా రాణి అహల్యాబాయి హెల్కర్ పేరు మీదుగా అహల్యానగర్ గా మార్చుతూ మహారాష్ట్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది.