Tamannah: తమన్నకు సమన్లు జారీ చేసిన మహారాష్ట్ర సైబర్ సెల్.. ఎందుకంటే
మహారాష్ట్ర సైబర్ సెల్.. ప్రముఖ నటి తమన్నా భాటియాకు సమన్లు జారీ చేసింది. మహదేవ్ ఆన్లైన్ గేమింగ్ అనుబంధ సంస్థ అయిన ఫేయిర్ప్లే బెట్టింగ్ యాప్లో అక్రమ ఐపీఎల్ మ్యాచ్లను ఆమె ప్రమోట్ చేస్తున్నారనే కారణంతో సమన్లు పంపించింది.