Revanth Reddy : పాలమూరు బిడ్డను అని చెప్పుకోవడం గర్వంగా ఉంది : సీఎం రేవంత్ రెడ్డి
పాలమూరు బిడ్డనని చెప్పుకోవడానికి ఎంతో గర్వపడుతున్నానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నాగర్ కర్నూల్ పర్యటనలో భాగంగా ‘ఇందిర సౌర గిరి జల వికాసం’ పథకం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఒకప్పుడు నల్లమల అంటే వెనుకబడిన ప్రాంతంగా ఉండేదన్నారు.
/rtv/media/media_files/2025/07/23/panchayat-secretaries-2025-07-23-12-03-22.jpg)
/rtv/media/media_files/2025/03/18/MDiHpDntGa0NZVt2oOeP.jpg)