RTV ఎక్స్‌క్లూజివ్.. ఫుడ్ పాయిజన్ వెనుక సంచలన విషయాలు
నారాయణపేట జిల్లా మాగనూర్ ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్‌కు గల కారణాలు బయటకొచ్చాయి. పాఠశాలలో ఉండే తాయమ్మ అమ్మవారు వల్లే ఈ ఘటనలు జరుగుతున్నాయని వంట మనిషి తెలిపారు. అమ్మవారికి పూజలు నిలిచిపోవడంతో పిల్లలకు ఇబ్బందులు పెడుతుందని అన్నారు.
/rtv/media/media_library/vi/CtrHxSdHVAY/hqdefault.jpg)
/rtv/media/media_files/2024/11/28/xHPO0xq2q1xEPReDxcJR.jpg)