Tomato Virus: టమోటా వైరస్ కలకలం.. చిన్నారుల్లో పెరుగుతున్న వ్యాప్తి
మధ్యప్రదేశ్లో టమోటా వైరస్ విజృంభిస్తోంది. రాజధాని భోపాల్లోని చిన్నారుల్లో ఇది వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ వైరస్ సోకిన వాళ్లలో చేతులు, అరికాళ్లు, పాదాలు, నోటిలో, మెడ కింద ఎర్రటి దద్దుర్లు కనిపిస్తున్నాయి.