దేని ఆధారంగా సనాతన ధర్మంపై కామెంట్స్ చేశారు.. ఉదయనిధికి హైకోర్టు ప్రశ్నలు
ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. కాగా ఈ కేసుపై బుధవారం మద్రాసు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ క్రమంలో దేని ఆధారంగా సనాతన ధర్మంపై కామెంట్స్ చేశారు? దానిని అర్థం చేసుకోవడానికి ఏలాంటి పరిశోధనలు చేపట్టారని హైకోర్టు ప్రశ్నించింది.