Hyderabad: పటాన్ చెరు ఎమ్మెల్యే సోదరుడి అరెస్ట్..కన్నీళ్లు పెట్టుకున్న మహిపాల్!
పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. సంతోష్ సాండ్ అండ్ గ్రానైట్స్ నిబంధనలకు విరుద్ధంగా నడిపాడనే కేసులో పఠాన్ చెరు మండలం లక్డారంలో ఉన్న క్వారీని అధికారులు సీజ్ చేశారు. తమ్ముడి అరెస్టుతో మహిపాల్ కన్నీళ్లు పెట్టుకున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/atp-6-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-80-1-jpg.webp)