Madhu Sudhan Reddy: కాంగ్రెస్ తోనే రాష్ట్రం, దేశం బాగుపడతాయన్నారు కాంగ్రెస్ పుట్టపర్తి అభ్యర్థి మధుసూదన్ రెడ్డి. ప్రాంతీయ పార్టీలతో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి ఏమీ లేదని విమర్శలు గుప్పించారు. అమడుగూరు మండలం కసముద్రం గ్రామంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అమలు చేసే సంక్షేమ పథకాల గురించి వివరించారు.
పూర్తిగా చదవండి..Madhu Sudhan: ప్రత్యేక హోదా తప్పకుండా ఇస్తాం.. కాంగ్రెస్ అభ్యర్థి కీలక వ్యాఖ్యలు..!
ప్రాంతీయ పార్టీలతో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి ఏమీ లేదని విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ పుట్టపర్తి అభ్యర్థి మధుసూదన్ రెడ్డి. ఇండియా కూటమి అధికారంలోకి రాగానే రాష్ట్రానికి ప్రత్యేక హోదా తప్పకుండా ఇస్తామన్నారు. కాంగ్రెస్ తోనే భవిష్యత్తు ఉంటుందని పేర్కొన్నారు.
Translate this News: