మూడో భార్యకి పెళ్ళికి ముందే పవన్ కళ్యాణ్ కడుపు చెయలేదా?|Duvvada Clarity On Marriage With Divvela|RTV
ఏపీలో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ మ్యాటర్ రోజుకో మలుపు తిరుగుతుంది. తాజాగా ఈ విషయం గురించి దువ్వాడ భార్య, జడ్పీటీసీ సభ్యురాలు దువ్వాడ వాణి డిప్యూటీ సీఎం పవన్ కు తెలియజేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తనకు న్యాయం చేయాలని పవన్ కు విన్నవించేందుకు ఆమె యత్నిస్తున్నారు.
తాను ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌తోనే ఉంటానన్నారు దివ్వల మాధురి. తనపై వచ్చే విమర్శల కంటే తాను శ్రీనుతో ఉండడమే బెటర్ అని అంటున్నారు. దువ్వాడతో తనకు ఉన్న ఫ్రెండ్షిప్ భవిష్యత్‌లో ఎక్కడికైనా దారి తీయొచ్చన్నారు. దువ్వాడ భార్య వాణి ఆరోపణలు అర్థరహితమన్నారు.