Madhu Yaskhi Goud: కాంగ్రెస్ నేత మధు యాష్కీకి తప్పిన ప్రమాదం
TG: కాంగ్రెస్ నేత మధు యాష్కీ గౌడ్‌కు పెను ప్రమాదం తప్పింది. ఈరోజు ఆలేరు సమీపంలో ఆయన కారు ప్రమాదానికి గురైంది. ఆయన ప్రయాణిస్తున్న కారు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని ఆయన ట్విట్టర్‌లో తెలిపారు.