Krishna: ఫుల్లుగా తాగి..కుక్కని తీసుకొచ్చి పిల్లి అంటూ ఆస్పత్రిలో రచ్చ చేసిన వ్యక్తి!
తాగిన మత్తులో మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి వచ్చిన ఓ వ్యక్తి తన చేతిలో ఉన్న కుక్క పిల్లను చూపించి పిల్లి పిల్లకి వైద్యం చేయాలని నానా గొడవ చేశాడు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.