MLA Pinnelli : ఎమ్మెల్యే పిన్నెల్లి ఎక్కడ? చిక్కినట్టే చిక్కి తప్పించుకున్నాడా!
ఏపీలో సార్వత్రిక ఎన్నికల రోజైన మే 13న మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వసం కేసులో పోలీసులు గాలింపు కొనసాగుతుంది. బుధవారం ఆయన్ను తెలంగాణలో అరెస్ట్ చేసినట్లు వార్తలు రాగా.. సంగారెడ్డి ఎస్పీ అవి అవాస్తవమని పోలీసులు ఖండించారు.