Maa Nanna Superhero: సుధీర్ బాబు నుంచి మరో మూవీ
సుధీర్ బాబు అప్ కమింగ్ ప్రాజెక్టులు చెప్పగానే ఎవరికైనా మామా మశ్చీంద్ర మూవీ మాత్రమే గుర్తొస్తుంది. కానీ సుధీర్ బాబు చేతిలో ఇది మాత్రమే కాదు, ఇంకో సినిమా కూడా ఉంది. దాన్ని సైలెంట్‌గా పూర్తిచేశాడు ఈ హీరో. దీనికి ఓ కారణం కూడా ఉంది. ముందుగా సినిమా డీటెయిల్స్ చెక్ చేద్దాం.
/rtv/media/media_files/GY0XqRwzAX0VIi0AiF6z.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/Another-movie-from-Sudhir-Babu-1-jpg.webp)