IPL 2024 : చెన్నై పై ఉత్కంఠభరిత పోరులో గెలిచి.. ప్లే ఆఫ్స్ లో ఆర్సీబీ
చార్ట్ లో 10వ స్థానం నుంచి ప్లే ఆఫ్స్.. ఐపీఎల్ లో ఆర్సీబీ అద్భుతం చేసింది. చావో రేవో అన్నట్టుగా చెన్నైతో సాగిన మ్యాచ్ లో 27 పరుగులతో విజయాన్ని సాధించి నాలుగో స్థానంలో ప్లే ఆఫ్స్ కి చేరి సంచలనం సృష్టించింది.