భారీగా తగ్గిన ఎల్ పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు!
లోక్సభ ఎన్నికల చివరి దశ రోజున ఎల్పీజీ వినియోగదారులకు ఒక గుడ్ న్యూస్ లభించింది. సిలిండర్ల ధరలను ప్రభుత్వ చమురు, గ్యాస్ మార్కెటింగ్ కంపెనీలు వరుసగా మూడోసారి తగ్గించాయి. చమురు మార్కెటింగ్ కంపెనీలు 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలను 72 రూపాయలు తగ్గించాయి