LPG Cylinder Price Drop: బిగ్ బ్రేకింగ్.. భారీగా తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు.. ప్రాంతాల వారీగా లిస్ట్ ఇదే
జూన్ నెలలో ఎల్పీజీ సిలిండర్ ధరల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండ్ ధరలు స్వల్పంగా తగ్గాయి. 19 కిలోల సిలిండర్ ధర రూ.24 తగ్గింది. గృహావసరాలకు వినియోగించే 14 కిలోల గ్యాస్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పూ లేదు.