Breaking : తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు!
దేశంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సామాన్యుడికి కేంద్రం నుంచి ఓ గుడ్ న్యూస్ అందింది. దేశంలో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు వాణిజ్య లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ సిలిండర్ల ధరలను కొంతమేర తగ్గించాయి. 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల ధరపై రూ.19 తగ్గించాయి.