TVS: సూపర్ బైక్.. లీటర్ పెట్రోల్‌తో 70 కి.మీ మైలేజ్, ధర చాలా తక్కువ!
టీవీఎస్ స్టార్ స్పోర్ట్ బైక్ తక్కువ ధరలో అందుబాటులో ఉంది. దీనిని రూ.68 వేలకే కొనుక్కోవచ్చు. ఈ బైక్ లీటర్ పెట్రోల్‌తో సుమారు 70 కిలో మీటర్ల మైలేజ్ అందిస్తుంది. అందువల్లనే ఎక్కువ మంది సామాన్యులు ఈ బైక్ కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
/rtv/media/media_files/2025/10/20/best-bik-under-rs-15-lakh-2025-10-20-10-44-45.jpg)
/rtv/media/media_files/2024/11/30/p2yqcuu7mEAlAh0ryhNt.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/TVS-Raidor-jpg.webp)