Latest News In Telugu Relationship : మీ రిలేషన్షిప్ ఎంత సేఫ్? తెలుసుకోండిలా! రిలేషన్షిప్లో ఒకరికొకరు తోడుగా ఉండాలి. ఒకరి లక్ష్యాలను మరొకరు ప్రోత్సహించాలి. సంబంధంలో కోపం, బాధ, ఆశ, ప్రేమ లాంటి భావోద్వేగాలను మీరు కంట్రోల్ లో ఉంచుకోవాలి. ఎల్లప్పుడూ గందరగోళంగా ఉండటం, మీ భావోద్వేగాలను వ్యక్తం చేయకపోవడం మీ సంబంధాన్ని నాశనం చేస్తుంది. By Vijaya Nimma 15 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu One Sided Love: వన్ సైడ్ లవ్‌లో ఉన్నారా? అయితే ఈ టిప్స్ పాటించండి.. ఏం అవుతుందో చూడండి! కొన్నిసార్లు వన్ సైడ్ లవ్ సక్సెస్ అవుతుంది..మరికొన్ని సార్లు ఫెయిల్ అవుతుంది. అయితే మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడం, సహనం పాటించడం, స్వీయ అభివృద్ధిపై దృష్టి పెట్టడం ముఖ్యం. లవ్ ఫెయిల్ అయితే లైఫ్ ఎండైనట్టు కాదు.. జీవితంలో ఎన్నో ఆనందాలుంటాయని అందరూ గుర్తుపెట్టుకోవాలి. By Vijaya Nimma 23 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Jealousy : ప్రేమలో కొంచెం అసూయ కూడా అవసరమే..ఎందుకంటే..? మీ భాగస్వామి మీతో కాకుండా మరొకరితో సమయం గడుపుతుంటే కాస్త అసూయ కలగడంలో తప్పు లేదు. ఇది సాధారణ విషయమే. కాస్త అసూయతో ఉన్నట్టు ప్రవర్తిస్తే అది ఇద్దరి మధ్య బలమైన బంధానికి సంకేతం కావొచ్చు.అయితే అసూయ పెరిగితే జీవితాలే తలకిందలవుతాయని గమనించగలరు. By Vijaya Nimma 06 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu RelationShip: వాలెంటైన్స్ డే రోజున మీ బాయ్‌ఫ్రెండ్‌ను ఎలా ఇంప్రెస్ చేయాలో తెలుసుకోండి! వాలెంటైన్ డే కోసం నెల రోజుల ముందు నుంచే ప్లాన్ చేసుకుంటారు లవర్స్. అయితే బాయ్‌ఫ్రెండ్‌ని ఎలా ఇంప్రెస్ చేయాలన్నదానిపై చాలా మంది అమ్మాయిలు ఆలోచిస్తుంటారు. అలాంటి వారి కోసమే టిప్స్ ఇస్తున్నాం. ఇక డేట్‌నైట్ ఎలా ప్లాన్ చేయాలో తెలుసుకోవడం కోసం ఆర్టికల్ మొత్తం చదవండి. By Vijaya Nimma 20 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Love Tips : ప్రేమలో పడే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.. లేకపోతే అంతే సంగతి! మీరు నిజమైన ప్రేమను పొందాలనుకుంటే ముందుగా తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. ప్రేమ వెంట పరుగెత్తవద్దు. పాజిటివ్ ఆలోచనలు పెట్టుకోండి. కాలం ఎల్లప్పుడూ ఒకేలా ఉండదు. సుఖం తర్వాత దుఃఖం, దుఃఖం తర్వాత సుఖం.. ఇది జీవిత చక్రం.. ఇవి తెలుసుకోని ముందుగాసాగండి By Vijaya Nimma 20 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Relationship tips: మీ గతం మీ ప్రస్తుత ప్రేమ జీవితాన్ని ప్రభావితం చేస్తుందా? అయితే ఇది చదవండి! మొదటి ప్రేమ ఎల్లప్పుడూ ప్రత్యేకమైనదే. కొన్నిసార్లు పరిస్థితులు కుదరక విడిపోతారు. తర్వాత కొత్త లవ్ లైఫ్‌ని స్టార్ట్ చేస్తారు. అయితే మీ గత సంబంధం మీ కొత్త ప్రేమ జీవితాన్ని ప్రభావితం చేస్తే సమస్యలు తప్పవు. అటాచ్మెంట్ స్టైల్, రొమాన్స్, ఇలా అనేక విషయాల్లో ఏ ఇద్దరి మధ్య పోలికలు ఉండవని గుర్తుపెట్టుకోండి. By Trinath 15 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Love Tips : మీది వన్‌సైడ్ లవ్వా..? అయితే చేయాల్సిందిదే! వన్‌సైడ్ లవ్ అన్నది కొన్ని సినిమాలో చూపించినట్టు మంచిదేమీ కాదు. ఏకపక్ష సంబంధంలో జీవించే వ్యక్తి తన సమయాన్ని ఉద్దేశపూర్వకంగా వృధా చేసుకుంటాడు. నిజాన్ని అంగీకరించి ముందుకు వెళ్తే జీవితం హ్యాపీగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి! By Vijaya Nimma 08 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Long Distance Relationship : ఈ సంకేతాలు కనిపిస్తుంటే మీ లైఫ్ పార్టనర్ మీకు దూరం అవుతున్నట్టే లెక్క! మీ భాగస్వామి మీతో సంభాషణపై ఆసక్తి చూపకపోతే అది మీ బంధానికి బ్రేక్ పడే సంకేతం కావొచ్చు. మీ లవర్ మీ వాయిస్ లేదా వీడియో కాల్‌ను విస్మరిస్తుంటే. మీ మధ్య ప్రేమ తగ్గిందని సంకేతం కావొచ్చు. By Vijaya Nimma 24 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Love Life: ఇలా ఉంటేనే అమ్మాయిలు ప్రేమిస్తారట.. అది ఎలానో తెలుసుకోండి! అమ్మాయిలు ప్రేమలో పడటానికి ఎత్తు కూడా ఒక కారణమట. పెద్దగా శరీర ఆకృతి లేకపోయినా ఎత్తు ఎక్కువ ఉంటే చాలట. ఎందుకంటే పొడుగ్గా ఉన్నవారు కౌగిలించుకునేందుకు, ముద్దు పెట్టుకునేందుకు కూడా ఎంతో సౌకర్యంగా ఉంటారని అందుకే అమ్మాయిలు వారిని ఇష్టపడతారని కొన్ని అధ్యయనలు చెబుతున్నాయి. By Vijaya Nimma 24 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn