Relationship: అమ్మాయి మనసును గెలుచుకోవాలనుకుంటే ఇలా చేయండి!
అమ్మాయిల మనసును గెలుచుకోవాలనుకుంటే ముందుగా వారిని గౌరవించాలి. వారి కోరికలు తెలుసుకోండి. సలహాలు తీసుకోండి. వారిని అర్థం చేసుకోవడానికి తొందరపడకండి.వారి ఇష్టాయిష్టాల గురించి కూడా తెలుసుకోండి.
అమ్మాయిల మనసును గెలుచుకోవాలనుకుంటే ముందుగా వారిని గౌరవించాలి. వారి కోరికలు తెలుసుకోండి. సలహాలు తీసుకోండి. వారిని అర్థం చేసుకోవడానికి తొందరపడకండి.వారి ఇష్టాయిష్టాల గురించి కూడా తెలుసుకోండి.
ఆర్థిక స్థిరత్వం లేకుండా పెళ్లి చేసుకుంటే అనేక సమస్యలు తప్పవు. ఎవరు ఎలాంటి వారో తెలుసుకోకుండా పెళ్లి చేసుకుంటే భవిష్యత్‌లో ఎన్నో ప్రాబ్లెమ్స్
లవర్తోనైనా లైఫ్ పార్టనెర్తోనైనా హ్యాపీగా ఉండాలంటే కమ్యూనికేషన్ ముఖ్యం. లవర్‌తో క్వాలిటీ టైమ్ స్పెండ్ చేయడం కూడా ఇంపార్టెంట్. ఇక ఎమోషనల్ సపోర్ట్ కూడా ఉండాలి. మీరిద్దరూ ఆనందించే విషయాలను కనుగొనండి. వాటిలో కలిసి పాల్గొనండి.
లవర్స్ మధ్య గొడవలు అయితే కొన్ని టిప్స్‌తో సమస్యను సాల్వ్ చేసుకోవచ్చు. ఓపెన్ కమ్యూనికేషన్, ప్రశాంతంగా ఉండడం, కాంప్రమైజ్ అవ్వడం లాంటి వాటితో గొడవకు ఫుల్స్టాప్ పెట్టవచ్చు.
లవర్ దగ్గర మాట్లాడకూడని కొన్ని టాపిక్స్ ఉంటాయి. ఎట్టిపరిస్థితుల్లోనూ గత శృంగార సంబంధాల గురించి చర్చించవద్దు. మీ లవర్ని ఇతరులతో పోల్చేలా మాట్లాడొద్దు. మీ లవర్ ఫ్రెండ్స్‌ని పదేపదే తిట్టవద్దు. ఎక్కువసార్లు ఆర్థిక సమస్యల గురించి చర్చించడం అంత మంచిది కాదు. ఇక పదేపదే పాత లవర్ గురించి కొత్త లవర్ దగ్గర మాట్లాడొద్దు.