Raashii Khanna : ఇది మా వృత్తి ధర్మం.. మీ నోరు అదుపులో ఉంచుకోండి!
సిద్ధార్థ్ మల్హోత్రాతో ప్రేమలో పడ్డట్లు వస్తున్న వార్తలను రాశీఖన్నా ఖండించింది. ‘యోధ’లో కథ డిమాండ్ మేరకు కెమిస్ట్రీ పండించామని చెప్పింది. కానీ బయట కూడా అలాగే ఉంటామనడం సరైనది కాదు. ఎవరైనా హద్దుల్లో ఉంటే మంచిదని చెప్పింది.
/rtv/media/media_files/2025/03/06/kTHBAPjsayKrrNvp3Qiu.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-10-7-jpg.webp)