మంటల్లో హాలీవుడ్.. అసలేం జరిగింది? కార్చిచ్చుకు కారణం ఏంటి?
లాస్ ఏంజిల్స్ లో కార్చిచ్చు కారణం ఏంటి? టెక్నాలజీ పరంగా ఎంతో అభివృద్ధి చెందిన అగ్రరాజ్యం అమెరికా ఈ అగ్ని ప్రమాదాలని ఎందుకు నివారించలేకపోతోంది? ఈ కార్చిచ్చుకు కారకులెవరు? తదితర ప్రశ్నలకు సమాధానాల కోసం ఈ వీడియోను చూడండి.