Accident:లారీని ఢీకొన్న కారు...తాడేపల్లిగూడెంలో ఘోర ప్రమాదం
తాడేపల్లి గూడెం దగ్గర జరిగిన ఘోర ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. ఆగివున్న లారీని స్విఫ్ట్ కారు వెనుక నుంచి ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న ఒకరు అక్కడిక్కడే మరణించారు. మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/aswe-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/18-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/bus-1-jpg.webp)