Elections: ఎన్నికల సిబ్బంది నిబంధనలు ఉల్లంఘిస్తే జరిగేది ఇదే..!
లోక్సభ ఎన్నికలకు సన్నాహాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఎన్నికలను నిర్వహించడానికి పెద్ద సంఖ్యలో సిబ్బంది అవసరం. అయితే, ఈ సిబ్బంది ఎవరు ఉంటారు? వారి డ్యూటి ఏంటి? నిబంధనలు ఉల్లంఘిస్తే ఎలాంటి శిక్ష పడుతుంది? లాంటి సమాచారం పూర్తిగా తెలుసుకోవడానికి ఆర్టికల్ లోకి వెళ్లండి.