YCP Manifesto: వైసీపీ మేనిఫెస్టో "నవరత్నాలు ప్లస్ " విడుదల.. ఈ అంశాలపై జగన్ స్పెషల్ ఫోకస్..!
వైసీపీ మేనిఫెస్టో విడుదల అయింది. తాడేపల్లి పార్టీలో "నవరత్నాలు ప్లస్ " పేరుతో సీఎం జగన్ మేనిఫెస్టోను విడుదల చేశారు. గతంలో ఇచ్చిన పథకాలు కొనసాగిస్తూనే.. అభివృద్ధిపై ఎక్కువ ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. పూర్తి సమాచారం కోసం ఆర్టికల్ లోకి వెళ్లండి..