loksabha: లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ ఖరారు.. ఉద్యోగులకు సెలవులు రద్దు!
లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. మార్చి 13న లేదంటే 14న ఎలక్షన్ కోడ్ వచ్చే అవకాశం ఉండగా.. ఏప్రిల్ 11న పోలింగ్ జరగబోతున్నట్లు చర్చ నడుస్తోంది. తెలంగాణలో మార్చి 8, 9, 10 తేదీల్లో ఉద్యోగులకు సెలవులను రద్దు చేసినట్లు సమాచారం.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-01T151214.842.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-2024-03-08T135415.658-jpg.webp)