Latest News In TeluguT CONG : ఎంపీ స్థానాలకు ఇంచార్జీలను నియమించిన కాంగ్రెస్..! సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలోని లోకసభ నియోజకవర్గాలకు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీలను నియమించింది. ఈ మేరకు రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ దీపాదాస్ మున్షీ ఉత్తర్వులు జారీ చేశారు. By Bhoomi 31 Mar 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn