JOBS: రైల్వేలో 5,696 ఉద్యోగాలు.. రేపటినుంచే అప్లికేషన్స్
భారతీయ రైల్వే నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా ఉన్న 21 రైల్వే జోన్ల పరిధిలో 5,696 అసిస్టెంట్ లోకో పైలెట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. ఆసక్తిగల అభ్యర్థులు జనవరి 20 నుంచి ఫిబ్రవరి 19 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
/rtv/media/media_files/2025/11/08/train-pilot-2025-11-08-20-20-50.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-2024-01-19T201749.181-jpg.webp)