TDP Mahanadu | మహానాడు వంటలు.. చూస్తే మతిపోవాల్సిందే | Food Recipes In TDP Mahanadu 2025 | RTV
మహానాడులో చంద్రబాబు రాయల్ ఎంట్రీ.. | CM Chandrababu Royal Entry In Mahanadu | kadapa | RTV
త్వరలో సుప్రీంకోర్టులో అన్ని కేసులు లైవ్లోనే విచారణ..
సుప్రీంకోర్టులో మరో సరికొత్త నిర్ణయానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇకనుంచి సుప్రీంలో జరిగే అన్ని కేసుల విచారణను లైవ్ స్ట్రీమింగ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం తయారుచేసిన యాప్ను ప్రయోగాత్మకంగా పరిశీలించారు. త్వరలోనే దీన్ని అందుబాటులోకీ తీసుకురానున్నారు.
Viral Video: లైవ్లో నోరు జారిన రిపోర్టర్..వీడియో వైరల్
టీవీ రిపోర్టర్లు, యాంకర్లు లైవ్లో ఉన్నప్పుడు చాలాసార్లు మాటలు తప్పుగా మాట్లాడుతుంటారు. లైవ్లో, ఫ్లో లో ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉన్నా పొరపాట్లు అవుతూ ఉంటాయి. అయితే ఇవి ఒక్కోసారి బ్లండర్ మిస్టేక్స్ అయిపోతూ ఉంటాయి. తాజాగా సీఎన్బీసీ-టీవీ 18 రిపోర్టర్ వీడియో ఒకటి వైరల్ అవుతోంది.
Ecuador : ప్లీజ్ నన్ను కాల్చొద్దు... లైవ్లో దుండగులను అభ్యర్ధించిన న్యూస్ ప్రెజెంటర్
ప్లీజ్ మమ్మల్ని ఏం చేయొద్దు...నన్ను కాల్చొద్దు అంటూ టీవీ లైవ్లో న్యూస్ ప్రెజెంటర్ వేడుకొన్నాడు. భయంతో వణికిపోయాడు. ఈక్ఎడార్లో మొహానికి ముసుగు ధరించిన కొందరు దుండగులు అలజడి సృష్టించారు. అక్కడి అధ్యక్షుడు నోబోవా దేశంలో అత్యవసర పరిస్థితి విధించాక ఈ ఘటన జరిగింది.