Saif Ali Khan: సైఫ్ అలీఖాన్ దాడి కేసులో మరో ట్విస్ట్.. ఎవరీ కొత్త వ్యక్తి..?
సైఫ్ అలీఖాన్ దాడి కేసులో మరో వ్యక్తి ఎంట్రీ ఇచ్చాడు. సైఫ్ అలీఖాన్ లీలావతి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యేటప్పుడు ఫ్యామిలీ ఫ్రెండ్ అఫ్సర్ జైదీ సంతకం చేశాడు. ఎవరా అఫ్సర్ జైదీ అని చాలామందికి సందేహాలు కలుగుతున్నాయి. సైఫ్ వెంట అసలు హాస్పిటల్కు ఎవరు వచ్చారు..?