Health Tips : వీటిని రాత్రంతా నానబెట్టి.. ఉదయాన్నే తాగితే షుగర్ తో పాటు వ్యాధులన్ని పరార్!
మెంతులలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలోని కార్బోహైడ్రేట్లను గ్రహించడం ద్వారా చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. అలాగే, మెంతులు శరీరంలో ఇన్సులిన్ పరిమాణాన్ని పెంచుతాయి, కాబట్టి మధుమేహ రోగులు దీనిని తీసుకోవాలి.