Health TIps: శరీరానికి పొటాషియం కావాలా..అయితే ఈ నాలుగు పండ్లు తీసుకుంటే చాలు!
ఆహార సమతుల్యతను కాపాడుకోవడంలో పొటాషియం చాలా ముఖ్యమైనది. అందువల్ల, పొటాషియం అధికంగా ఉండే ఆహారాన్ని తినడం వల్ల ద్రవ సమతుల్యతను కాపాడుకోవచ్చు. జామ, కివి, అవకాడో, అరటి పండ్లను తినడం వల్ల శరీరానికి అవసరమైన పొటాషియాన్నిఅందించవచ్చు.