Snoring: ఇలా చేస్తే గురకకు చెక్ పెట్టవచ్చు!
తగినంత నిద్రపోవడం, సైడ్కు పడుకోవడం, నిద్రకు ముందు మద్యం తాగకుండా ఉండటం, వేడి నీటితో స్నానం చేయడం లాంటివి చేస్తే గురక సమస్య తగ్గుతుంది. ఒకవేళ స్లీప్ అప్నియా గురకకు కారణమైతే, దానికి చికిత్స అవసరం.
తగినంత నిద్రపోవడం, సైడ్కు పడుకోవడం, నిద్రకు ముందు మద్యం తాగకుండా ఉండటం, వేడి నీటితో స్నానం చేయడం లాంటివి చేస్తే గురక సమస్య తగ్గుతుంది. ఒకవేళ స్లీప్ అప్నియా గురకకు కారణమైతే, దానికి చికిత్స అవసరం.
గర్భనిరోధక మాత్రలు లైంగిక సంక్రమణ వ్యాధుల నుంచి రక్షిస్తాయా? జనన నియంత్రణ మాత్రలకు దూరంగా ఉండాలి? జనన నియంత్రణ మాత్రల దుష్ప్రభావాలేంటి? ఎవరు వాడాలి.. ఎవరు వాడకూడదు? గర్భనిరోధక మాత్రల గురించి పూర్తి సమాచారం కోసం ఆర్టికల్ మొత్తం చదవండి.
ఆహారం లో రుచికి తగినట్లుగా ఉప్పును వినియోగించాలి కానీ, అధికంగా ఉపయోగిస్తే మాత్రం లేనిపోని అనారోగ్యాలని కొని తెచ్చుకున్నట్లే అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అధికంగా ఉప్పును తీసుకోవడం వల్ల గుండె జబ్బులతో పాటు చర్మ వ్యాధులు కూడా వచ్చే అవకాశాలున్నాయి.
అసురక్షిత ప్రిస్క్రిప్షన్ మాత్రల కంటే జనన నియంత్రణ మాత్రలు చాలా సురక్షితమని డాక్టర్లు చెబుతుంటారు. ఇక ప్రణాళిక లేని గర్భం జీవితాలను దెబ్బతీస్తుంది. ఈ జనన నియంత్రణ మాత్రల గురించి మరింత సమాచారం కోసం ఆర్టికల్ మొత్తం చదవండి.
ప్రస్తుత కాలంలో చాలా మంది తల్లులు బిడ్డలకు డబ్బా పాలు అలవాటు చేస్తున్నారు. అలా డబ్బాపాలు పట్టించేటప్పుడు వాటిని శుభ్రంగా వేడినీటితో కడగాలి, అంతేకాకుండా ఎక్కువ రోజులు ఒకే డబ్బాను వాడకూడదు దీని వల్ల పిల్లలు అనారోగ్యం బారిన పడతారు.
లైంగిక సంక్రమణ వ్యాధుల ప్రమాదాన్ని నివారిచేవి కండోమ్లు. పురుషుల కండోమ్లు ఉన్నట్టుగానే మహిళలకు కూడా కండోమ్లు ఉంటాయి. వాటిని ఎలా ఉపయోగించాలి.. వాటితో ప్రయోజనాలేంటి లాంటి సమాచారం కోసం మొత్తం ఆర్టికల్ని చదవండి.
రోజుకు స్క్వాట్స్ వ్యాయామం 10నిమిషాల చొప్పున 3సార్లు చేస్తే బరువు తగ్గుతారు. ఈ వ్యాయామం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఒత్తిడిని దూరం చేస్తుంది. నిద్రకు కూడా మంచిది. తక్కువ సమయంలోనే త్వరగా క్యాలరీలు ఖర్చవుతాయి. స్కాట్స్ ఎలా చేయాలో తెలుసుకోవాలనుకుంటే ఆర్టికల్ మొత్తం చదవండి.
తలస్నానం చేసేటప్పుడు జుట్టు రాలడం ఎక్కువగా ఉంటే హెడ్బాత్కు 10నిమిషాల ముందు ఆవనూనెతో మసాజ్ చేసుకోవాలి. దీని వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. ఆవనూనెలోని యాంటీఆక్సిడెంట్లు, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం జుట్టు పెరుగుదలకు అవసరం.
ఆఫీస్లో వర్క్ జరుగుతున్న సమయంలో అదే పనిగా ఫోన్ మాట్లాడవద్దు. ఆఫీస్ ఛైర్లో అడ్డదిడ్డంగా కూర్చొవద్దు. కోలిగ్స్ని అనవసరంగా తాకవద్దు. ఏ కారణం చేతనైనా ఎవరితోనూ చాలా దగ్గరగా నిలబడకండి. ప్రైవసీని గౌరవించండి.. మాట్లాడేటప్పుడు దూరంగా ఉండే మాట్లాడండి.